ETV Bharat / state

పెనమలూరులో వ్యక్తి అదృశ్యం...2లక్షలు డిమాండ్ - పెనమలూరులో వ్యక్తి అదృశ్యం....2లక్షలు డిమాండ్

కృష్ణాజిల్లా పెనమలూరులో  ఓ వ్యక్తి అదృశ్యం కలకలం రేపుతోంది. పోలీసులు వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పెనమలూరులో వ్యక్తి అదృశ్యం....2లక్షలు డిమాండ్
author img

By

Published : Oct 2, 2019, 11:32 PM IST

పెనమలూరులో వ్యక్తి అదృశ్యం....2లక్షలు డిమాండ్

కృష్ణాజిల్లా పెనమలూరు పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యం అయ్యాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... యనమలకుదురుకు చెందిన షఫియుద్దీన్ మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం తెల్లవారు జామున షఫియుద్దీన్ ఫోన్ నుంచి అతని కుమారునికి ఓ అగంతుకుడు కాల్ చేశాడు. మీ నాన్న మా దగ్గర ఉన్నాడు..2 లక్షల రూపాయలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారని తెలిపారు. బాధితులు పోలీసులను ఆశ్రయించగా..సెల్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి

మీలాంటి వాళ్లతోనా.. గాంధీ ఆశయాలు నెరవేరేది?'

Intro:శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం లోని సీతంపేట లో బుధవారం రాత్రి కొండచిలువ కలకలం సృష్టించింది గ్రామంలో ఈరోజు ప్రతి రోజు గోల్డ్ కనిపించకపోవడంతో స్థానికులు మార్చివేశారు తినేందుకు కోళ్లు తినేందుకు కొండచిలువ రావడంతో స్థానికులు హతమార్చారు సుమారు ఏడు అడుగులు కొండచిలువను చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారుBody:PalakondaConclusion:8008574300
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.