ETV Bharat / state

'ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్​దారులకు నేడు వేతన చెల్లింపులు'

బ్యాంకులకు వరుస సెలవులు, ఆర్థిక సంవత్సవం ముగింపు వంటి కారణాల వల్లే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు , పింఛన్​దారులకు వేతనాలు అందించడం ఆలస్యమైందని ఐ అండ్ పీఆర్ కమిషనర్ తెలిపారు. నేడు ఉద్యోగుల ఖాతాల్లో జీత భత్యాలను జమ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

'ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్​దారులకు నేడు వేతన చెల్లింపులు'
'ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్​దారులకు నేడు వేతన చెల్లింపులు'
author img

By

Published : Apr 5, 2021, 6:30 AM IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్​దారులకు నేడు మార్చి నెల వేతనాలు చెల్లించాలని సర్కార్ నిర్ణయించింది. ఆర్థిక సంవత్సరాంతం సహా వరుస సెలవుల కారణంగా వేతనాలు, పింఛన్ల చెల్లింపులో జాఫ్యం ఏర్పడింది.

'అందుకే ఆలస్యమైంది'

ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ ఆలస్యమైందని ఐ అండ్ పిఆర్ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులకు , పింఛనుదారులకు సోమవారమే జీతాలు, పింఛన్లు చెల్లింపులు జరుపుతామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి :

8న పరిషత్​కు పోలింగ్‌.. తర్వాతే మిగతా స్థానాలకు నోటిఫికేషన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.