ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు ప్రారంభం

ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. కనకదుర్గమ్మ వారి వైభవాన్ని చూసి తరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

author img

By

Published : Aug 13, 2019, 9:38 PM IST

ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు ప్రారంభం

ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వారికి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రావణ శుద్ధ త్రయోదశి నుంచి శ్రావణ బహుళ పాఢ్యమి వరకు మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు. 14వ తేదీ ఉదయం అమ్మవారికి అభ్యంగనస్నానం, స్నపనాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారిని అలంకరించి... 108పోగులు కలిగిన పట్టు పవిత్రాలను ధారణ చేస్తారు. 15వ తేదీన పవిత్రాల విసర్జన కార్యక్రమం చేసి... 16వ తేదీ శ్రావణ బహుళ పాడ్యమి రోజున మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ మూడు రోజులు పాటు ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవలను రద్దు చేశారు. తిరిగి 17వ తేదీ నుంచి ఆలయంలో ఆర్జిత సేవలు నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి

వెంకయ్య గారూ.. రాష్ట్రంపైనా దృష్టిపెట్టండి: సీపీఐ

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.... వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే పురస్కరించుకొని గుంటూరు మెడికల్ కాలేజీ , ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆఫీస్, ఫార్మసి కాలేజీ స్టూడెంట్స్ సంయుక్తంగా ఆర్గాన్స్ డొనేషన్ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఏదైనా ప్రమాదంలో మరణించిన వ్యక్తి అవయవాలను మరొకరికి దానం చేయడం వలన వారు జీవించి ఉండవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆర్గాన్ డొనేషన్ కు ముందుకు వచ్చి మరణించిన జీవించవచ్చని వైద్యులు వివరించారు. గుంటూరు జిజిహెచ్ లో అవయవ దానం పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారు అవయవ దానాలు చేయడం వలన మరొక ప్రాణాల్ని నిలవని ఈ ప్రమాదంలో మరణించిన వారు మరొక రూపంలో జీవించడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు ఈ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు వైద్య విద్యార్థులకు తెలిపినట్లు ఆయన వివరించారు

Body:బైట్...యశస్వి రమణ..ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ప్రాజెక్ట్ ఆఫీసర్...

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.