కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన గీతకార్మికులకు పరిహారం చెల్లించాలని... గౌడసంఘం నాయకులు కృష్ణా జిల్లా నందిగామ తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ప్రతి ఒక్క కార్మికుడిని ఆదుకోవాలని కోరారు.
ఇదీచూడండి. రేపు దిల్లీ నుంచి విజయవాడ రానున్న తెలుగు విద్యార్థులు