ETV Bharat / state

బిల్డింగ్​పై నుంచి పడి పెయింటర్ మృతి - painter death in tiruvuru news

కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలో... బిల్డింగ్​పై నుంచి పడి ఓ పెయింటర్ మృతిచెందాడు. తలకు తీవ్ర రక్తస్రావం కావటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

painter expired by falling from building at tiruvuru in krishna district
బిల్డింగ్​పై నుంచి పడి పెయింటర్ మృతి
author img

By

Published : Nov 10, 2020, 11:45 AM IST

కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి బిల్డింగ్​పై నుంచి కింద పడి పెయింటర్ మృతి చెందాడు. మృతుడు మండలంలోని రోలుపడి గ్రామానికి చెందిన మేడిపల్లి వెంకటేశ్వరరావుగా గుర్తించారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి బిల్డింగ్​పై నుంచి కింద పడి పెయింటర్ మృతి చెందాడు. మృతుడు మండలంలోని రోలుపడి గ్రామానికి చెందిన మేడిపల్లి వెంకటేశ్వరరావుగా గుర్తించారు.

ఇదీ చదవండి:

పాఠశాలలోకి వ్యర్థాల నీరు... ఇబ్బందుల్లో విద్యార్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.