ETV Bharat / state

ఆక్సిజన్ లీక్... పరిస్థితిని చక్కదిద్దిన అధికారులు - vijayawada crime

విజయవాడ రైల్వే ఆస్పత్రిలో స్వల్ప ప్రమాదం జరిగింది. ఆక్సిజన్ ట్యాంకర్​లోకి ప్రాణవాయువు నింపుతుండగా ఒక్కసారిగా ఆక్సిజన్ లీకైంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

oxygen leakage in vijayawada rilway hospital
విజయవాడలో ఆక్సిజన్ లీక్
author img

By

Published : May 12, 2021, 5:44 PM IST

Updated : May 12, 2021, 6:17 PM IST

విజయవాడ రైల్వే ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్​లో ప్రాణవాయువు నింపుతుండగా స్వల్ప ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ఏజెన్సీ ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి ఆస్పత్రిలోని ట్యాంకర్​లోకి ఆక్సిజన్ నింపుతుండగా నాబ్ దెబ్బతినడంతో... ఆక్సిజన్ లీకైంది.

విజయవాడలో ఆక్సిజన్ లీక్

సమాచారం అందుకున్న ఆస్పత్రి సాంకేతిక సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి:

తల్లిని చంపిన కుమార్తె.. ప్రియుడి సహకారంతో ఘాతుకం

Last Updated : May 12, 2021, 6:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.