ETV Bharat / state

వారంలో ఆరుగురికి పాము కాట్లు..ఒకరు మృతి

వరుస పాము కాట్లతో రైతులు బెంబేలెత్తుతున్నారు. కృష్ణాజిల్లా నందిగామ మండలంలో వారం వ్యవధిలో ఆరగురు పాము కాట్లకు గురైయ్యారు.

author img

By

Published : Aug 9, 2019, 3:30 PM IST

Updated : Aug 9, 2019, 5:48 PM IST

వారం రోజుల్లో ఆరుగురికి పాము కాట్లు..ఒకరు మృతి
వారం రోజుల్లో ఆరుగురికి పాము కాట్లు..ఒకరు మృతి

కృష్ణా జిల్లా నందిగామ మండలం కొత్త కంచెల గ్రామంలో వరుస పాము కాట్లు ప్రజల్ని భయకంపితులను చేస్తోంది. గడిచిన వారం రోజుల్లో ఆరుగురు పాము కాటుకు గురికాగా ఇందులో ఒక బాలుడు మృతి చెందాడు. తాజాగా పోలంలో పశువులు కాస్తున్న రైతు తాడపనేని సీతారామయ్య ను పాము కాటువేసింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతన్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇలా వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పొలాల్లోకి, చీకటి పడితే బయటకు వెళ్లేందుకు ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.

ఇదీ చూడండి:మహిళను కత్తితో పొడిచి...ఆపై యువకుడి ఆత్మహత్య

Intro:ap_vzm_36_09_aadivasi_dinotshavam_avb_vis_ab10085 నరేంద్ర కుమార్ 8 0 0 0 8 5 7 4 3 5 1 ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఏ పరిధిలో ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కలెక్టర్ హరిజవహర్లాల్ ఎమ్మెల్యే జోగారావు ఐటిడిఎ పిఓ వినోద్ కుమార్ ఉప కలెక్టర్ చేతన్ ఏఎస్పీ సుమిత్ గరుడ అ కార్యక్రమం ప్రారంభించారు గిరిజన సంప్రదాయాలు ఆచార వ్యవహా రా లను వివరించారు నిజాయితీ పని పట్ల నిబద్ధత సంప్రదాయాలపై గౌరవం గిరిజనుల సొంతమని కలెక్టర్ అన్నారు గిరిజనులకు సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ సందర్భంగా గిరిజనులకు ట్రాక్టర్లు టైర్ బండ్లు అందజేశారు ఉత్సవాలకు అధిక సంఖ్యలో గిరి జనులు హాజరయ్యారు

Conclusion:ఉత్సవాలకు హాజరైన గిరిజనులు సాంస్కృతిక కార్యక్రమాలు మాట్లాడుతున్న కలెక్టర్ హరిజవహర్లాల్ గిరిజనుల సన్మానిస్తున్న అధికారులు లబ్ధిదారులకు అందించిన ట్రాక్టర్లు బండ్లు
Last Updated : Aug 9, 2019, 5:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.