ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు - Pamidimukkala road accident

గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో.. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలంలోని గోపన్నపాలెంలో ఈ ఘటన జరిగింది.

accident
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
author img

By

Published : Jan 24, 2021, 10:08 AM IST

కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గోపన్నపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఎస్ఐ మానవత్వం.. పారిపోయే క్రమంలో ప్రమాదానికి గురైన దొంగకు సపర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.