శతాబ్దాల ఘన చరిత్ర గల నూజివీడును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని సీపీఐ నేత చలసాని రామారావు డిమాండ్ చేశారు. పట్టణంలో నూజివీడు సాధన సమితి ఆధ్వర్యంలో మేధోమధన సభ నిర్వహించారు.
రెవెన్యూ డివిజన్ అయిన నూజివీడును.. ఏలూరు లోక్సభ నియోజకవర్గంలో కలిపితే మండల స్థాయికి పడిపోతుందన్నారు. పట్టణాన్ని రెవిన్యూ డివిజన్ స్థాయి నుంచి జిల్లా కేంద్ర స్థాయికి తేవాలని ప్రభుత్వానికి విన్నవించారు.
ఇవీ చూడండి: