నివర్ తుపాను ప్రభావం కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. విజయవాడ విద్యాధరపురం, కుమ్మరిపాలెం సెంటర్లలో భారీ వృక్షం నేలకొరిగింది. రోడ్డుకు అడ్డంగా చెట్టు కూలిపోవటం రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
గన్నవరం నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. ఉంగుటూరు మండలం నాగవరప్పాడులో వందల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. అకాల వర్షానికి చేతి కందిన పంట నీటిపాలవ్వటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి...