ఇదీ చదవండి: దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి
CBN New Year Wishes: ప్రజలందరికీ సకల శుభాలు కలగాలి: చంద్రబాబు - నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం అధినేత
CBN New Year Wishes: తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబు కేక్ కట్ చేశారు. నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి... చంద్రబాబుకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని చంద్రబాబు అన్నారు.
CBN New Year Wishes