ETV Bharat / state

గన్ మిస్​ఫైర్... వైమానిక దళ జవాన్‌ మృతి - వైమానిక దళ జవాన్‌

గన్ మిస్ ఫైర్ అయి...రాజస్థాన్‌లో భారత వైమానిక దళ జవాన్‌ మృతి చెందారు. ఈయన కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన లావణ్య ప్రకాశ్.

రాజస్థాన్‌లో వైమానిక దళ జవాన్‌ మృతి
author img

By

Published : Jun 28, 2019, 1:01 PM IST

రాజస్థాన్​లో కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన భారత ఎయిర్ ఫోర్సు జవాను లావణ్య ప్రకాష్ మృతి చెందారు. ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ అయి చనిపోయారు. అమర జవాన్ లావణ్య ప్రకాష్ మృతదేహాన్ని కార్గో నుంచి స్వాధీనపరచుకుని... ఇండియన్ ఎయిర్ ఫోర్స్​కు చెందిన సైనిక వాహనంలో మచిలీపట్నానికి తరలించారు. జవాన్ కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇవి కూడా చదవండి..... ఆ జంట... దోచేయడంలో దిట్టంట!

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు.
కంట్రిబ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_28_Kanna_At_Temple_AV_C8

Body:అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వామివారిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. కదిరి లో జరిగిన భాజపా ఆత్మీయ సభ లో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆర్ అండ్ బి బంగ్లాలో విశ్రాంతి అనంతరం కన్నా లక్ష్మీనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. మూల విరాట్ కు ప్రత్యేక పూజలు చేసిన కన్నా అమృతవల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు కన్నాకు ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం అర్చకులు భాజపా రాష్ట్ర అధ్యక్షుడికి తీర్థప్రసాదాలతో పాటు జ్ఞాపికను అందజేశారు. కన్నా వెంట ఆ పార్టీ నాయకులు ఉన్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.