ETV Bharat / state

గిన్నిస్ బుక్ రికార్డ్ కార్యక్రమంలో మైలవరం సాయిబాబు మందిరం - Guinness Book of Records event news

సాయిబాబాకు హారతులు ఇవ్వటం మొదలు పెట్టి నేటికీ 110 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కార్యక్రమంలో మైలవరం సాయిబాబా మందిరం పాల్గొంది.

sai global aarti 2020
సాయి గ్లోబల్ ఆర్తి 2020
author img

By

Published : Dec 11, 2020, 4:44 AM IST

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కార్యక్రమంలో కృష్ణా జిల్లా మైలవరం సాయిబాబా మందిరం పాల్గొంది. బాబాకు హారతులు ఇవ్వటం మొదలు పెట్టి నేటికీ 110 సంవత్సరాలు పూర్తి చేసుకుని..... 111వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా... ప్రపంచవ్యాప్తంగా ఉన్న 111 దేవాలయాల్లో ఒక్కొక్క ఆలయానికి 111 మంది హారతులు ఇవ్వనున్నారు. సాయి గ్లోబల్ ఆర్తి 2020... గిన్నిస్ బుక్ రికార్డ్ ఈవెంట్ ప్రోగ్రాం నిర్వహించు ఈ కార్యక్రమంలో మైలవరంలోని స్థానిక సాయిబాబా మందిరంలో 111 మంది భక్తుల చేత హారతులు ఇవ్వనున్నట్లు ఆలయ నిర్వాహకులు బాలాజీ ప్రసాద్ తెలియజేశారు.

ఇదీ చదవండి:

నకిలీ బిల్లులతో 13 కోట్ల రూపాయలు కొట్టేశాడు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.