కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో ఒక శునకం తన మాతృప్రేమను చూపింది. రోజు తిరిగే వీధిలోని ఒక ఇంట్లో ఇటీవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆ ఇంటి యాజమాని వాటిని రోడ్డుపై పడేశాడు. అది చూసి తల్లడిపోయన తల్లి కుక్క.. తన పిల్లలను జాగ్రత్తగా నోట కరుచుకుని తీసుకువెళ్లి సురక్షిత ప్రాంతంలో ఉంచి పాలు ఇచ్చింది. మనుషులు మానవ విలువలు కోల్పోతుంటే మూగజీవాలు తమ బిడ్డల పట్ల ప్రేమను కురిపిస్తున్నాయి.
ఇదీ చూడండి.