తాడేపల్లి గోశాలలోని ఆవుల మృతిపై శాఖాపరమైన విచారణ చేపడతామని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఆవుల మృతికి కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. వెంటనే విచారణ చేపట్టి సహజ మరణమా ? లేక మరే ఇతర కారణముందా ? అనే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. గోవుల రక్షణకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇకపై గోశాలల్లోని ఆవుల పరిస్థితిపై పశుసంవర్థక శాఖ అధికారులతో తరచూ తనిఖీలు చేయిస్తామని తెలిపారు.
'ఆవుల మృతి కారకులపై కఠిన చర్యలు తప్పవు' - tadepalli
తాడేపల్లి గోశాలలోని ఆవుల మృతిపై విచారణ చేపడతామని పశు సంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. గోవుల సంరక్షణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
'కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం'
తాడేపల్లి గోశాలలోని ఆవుల మృతిపై శాఖాపరమైన విచారణ చేపడతామని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఆవుల మృతికి కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. వెంటనే విచారణ చేపట్టి సహజ మరణమా ? లేక మరే ఇతర కారణముందా ? అనే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. గోవుల రక్షణకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇకపై గోశాలల్లోని ఆవుల పరిస్థితిపై పశుసంవర్థక శాఖ అధికారులతో తరచూ తనిఖీలు చేయిస్తామని తెలిపారు.
Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం చీమలవలస, కొత్తవలస ప్రాంతాల్లో మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ శనివారం పర్యటెంచారు.వరదలకు ముంపుకు గురైన పంట పొలాలు పరిశీలించారు. రైతు వరదలకు పూర్తిగా నష్టపోయారని తక్షణమే రైతులకు ప్రభుత్వ ఆదుకోవాలి కోరారు.నష్ట పోయిన రైతులకు విత్తనాలు,యెఱువులు,క్రీమీ సంహరక మందులు ఉచితాంగా అందించ్చా లని డిమాండ్ చేశారు,మండలంలోని సుమారు 5వేల ఎకరాల వరకు ముంపుకు గురై తే అధికారులు కేవలం 1000 ఏకారాలు అని చెప్పడం పై మండిపడ్డరు. ఈయన వెనుక తెదేపా నాయకులు అన్నెపు భాస్కరరావు తో పాటు నాయకులు,రైతులు ఉన్నారు.8008574248.Body:ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కూన రవికుమార్Conclusion:8008574248