కృష్ణా జిల్లా కోడూరు మండలం లింగారెడ్డిపాలెం గ్రామ శివారు పెద్దగుడు మోటు గ్రామంలో.. 104 సంచార వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అరబిందో ఫార్మా కంపెనీ వారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ వైద్య సేవలను.. మచిలీపట్నం ఆపరేషనల్ ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్ సూచనలతో వైద్యాధికారిణి ఎల్వి కిరణ్ బేడి సాధారణ వైద్య సేవలతో పాటు.. షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలు, గర్భిణీలకు ఈసీజీ పరీక్షలు సైతం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు బీపీ, షుగర్ పరీక్షలు చేసి ఉచితంగా మందులను అందించారు.
ఇదీ చదవండి: