కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలేరులో రూ.76 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య క్లినిక్ భవనాలకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శంకుస్థాపన చేశారు. అనంతరం జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామసమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.
ఇదీ చదవండి: అంతం కాదిది ఆరంభం: రఘురామకృష్ణరాజు