ETV Bharat / state

జాతీయ రహదారిని పరిశీలించిన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ - mla simhadri ramesh in krishna dst

కృష్ణాజిల్లా మోపిదేవి మండలం మోపిదేవి వార్పు దగ్గర 216ఏ జాతీయ రహదారిని స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్​బాబు పరిశీలించారు. గోతుల పడి పాడైపోయిన రహదారికి తక్షణమే మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

mla ramesh check national highway in krishna dst mopidevi mandal
mla ramesh check national highway in krishna dst mopidevi mandal
author img

By

Published : Jun 30, 2020, 5:19 PM IST

కృష్ణాజిల్లా మోపిదేవి మండలం మోపిదేవి వార్పు దగ్గర 216ఏ జాతీయ రహదారిపై గోతులు పడటంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గం శాసన సభ్యులు సింహాద్రి రమేష్​బాబు స్థానిక రోడ్డుభవనాల అధికారులను పిలిచి రహదారిని పరిశీలించి మరమ్మత్తు చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.