ETV Bharat / state

ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే - Among the shoppers is an MLA who has raised awareness on Corona

ప్రజలు కరోనా వైరస్ బారిన పడకూడదని చల్లపల్లిలో ఉన్న ప్రతి దుకాణం వద్దకు వెళ్లి మాస్క్, శానిటైజర్లు వాడాలని అవనిగడ్డ ఎమ్మెల్యే సూచించారు.

krishna distrct
దుకాణదారులలో కరోనా పై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే
author img

By

Published : Jun 26, 2020, 6:29 PM IST

కృష్ణాజిల్లా చల్లపల్లిలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కోవిడ్​ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఉదయం నుంచి ప్రతి షాపు వద్దకు వెళ్లి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని.. శానిటైజర్లు వాడాలని సూచించారు. షాపు యజమానులకు, సిబ్బందికి.. ప్రజలకు పోలీసులు, పంచాయతీ అధికారులు కూడా అవగాహన కల్పించారు.

ఇది చదవండి జులై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.