ETV Bharat / state

చదువుకోవటం ఇష్టంలేక పారిపోయిన విద్యార్థి - vijayawada

కొందరికి చదువుకుందామన్న కొన్ని పరిస్థితుల వల్ల కుదరదు. మరికొందరికి చదువంటేనే గిట్టదు. అలాంటి ఓ కుర్రాడే 2 నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయి కూలిపని చేస్తూ...పోలీసుల కంటబడ్డాడు. వెంటనే కుర్రాడిని తల్లిదండ్రులకు అప్పగించారా పోలీసులు

అదృశ్యమైన బాలుడిని తల్లి చెంతకు చేర్చిన పోలిసులు
author img

By

Published : Jul 11, 2019, 4:14 PM IST

అదృశ్యమైన బాలుడిని తల్లి చెంతకు చేర్చిన పోలీసులు

కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన మద్దాలి పుష్ప కుమారుడు విశాఖ్ ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ కుర్రాడికి చదువుకోవటం ఇష్టం లేక గుడివాడలో ఉంటున్న అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళతానని ఇంటిలో చెప్పి అదృశ్యమయ్యాడు. రెండు రోజులైనా విశాఖ్‌ గుడివాడ చేరుకోకపోయేసరికి అనుమానం వచ్చిన తల్లి పుష్ప... పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్​లో గుర్రాలు యజమాని వద్ద కూలీ పని చేస్తున్న విశాఖ్​ను గుర్తించిన తల్లిదండ్రులకు అప్పగించారు.

ఇది చదవండి:'అన్ని సార్లూ వాళ్లే ఆడాలంటే ఎలా?'

Dantewada (Chhattisgarh), July 11 (ANI): Dantewada Police is making a short film based on the real-life incidents depicting detrimental effects of Naxalism on the life of locals in Naxal-affected areas of the state. Speaking to ANI, Dantewada Superintendent of Police Abhishek Pallav said the film will be shown at schools and also distributed among locals to apprise them of the situation. "As Naxals keep on brainwashing locals as part of their propaganda, a short film is being made based on real life incidents to show how much Naxalism has affected the locals. Additional SP, Dantewada has written the stories for the movie and we are producing it. This project will be ready in 10-15 days. It will be shown to school children, locals, Sarpanchs and distributed via them so that those people, who have gone on the wrong path and joined Naxals can also join the mainstream," he said. The police official said this is the first time that a movie is being shot in Bastar and being made by the people here.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.