రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నందున హాజరు శాతం గణనీయంగా పెరుగుతోందని వెల్లడించారు.
ఈ నెల 14వ తేదీ నుంచి 6, 7 తరగతుల ప్రారంభానికి ఎలాంటి ఇబ్బంది లేనే లేదని మంత్రి స్పష్టంచేశారు. పాఠశాలల్లో కొవిడ్ నియంత్ర చర్యలు విస్తృతంగా పాటిస్తున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు.
ఇదీ చదవండి: