ETV Bharat / state

మంత్రులుగా ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం - vellampalli

రాష్ట్ర రాజకీయాలకు అడ్డా అయినా కృష్ణా జిల్లాకు మంత్రివర్గంలో జగన్ పెద్దపీఠ వేశారు. జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. పార్టీకి విధేయులుగా ఉన్న వారితో పాటు సామాజిక సమీకరణాలు లెక్కలను పరిగణనలోనికి తీసుకున్న సీఎం జగన్...ముగ్గురికి అవకాశం కల్పించారు. వీరితో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు.

ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం
author img

By

Published : Jun 8, 2019, 2:32 PM IST

వైకాపాను ఘనంగా ఆదరించిన కృష్ణా జిల్లాకు రాష్ట్ర మంత్రి వర్గంలో సముచిత ప్రాధాన్యం దక్కింది. ఏకంగా మూడు మంత్రి పదవులు కేటాయించారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, విశాఖపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పేర్ని వెంకట్రామయ్య(నాని)తో పాటు విజయవాడ పశ్చిమ నుంచి గెలుపొందిన వెలంపల్లి శ్రీనివాస్​లతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంత్రులుగా ప్రమాణం చేయించారు.
విధేయతో....సమతూకం
పార్టీకి విధేయతోపాటు సామాజిక సమీకరణల్లో సమతూకం పాటిస్తూ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించారు సీఎం జగన్. తెలుగుదేశం నుంచి వైకాపాలో చేరిన కొడాలి నాని పార్టీలో దూకుడూగా వ్యవహరించారనే పేరుంది. వైఎస్ జగన్ తో మంచి సాన్నిహిత్యం ఉన్న నేతగా నానికి గుర్తింపు ఉంది. తెదేపా నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాని...జగన్​తో ఉన్న సానిహిత్యంతో వైకాపాలో చేరారు. పార్టీ కార్యక్రమాల్లో, శాసనసభలోనూ చురుకుగా వ్యవహారించారు. దీనికి తోడు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు.

మంత్రిగా ప్రమాణం చేసిన కొడాలి నాని
రాజకీయ అనుభవానికి గుర్తింపుబందరు అసెంబ్లీ స్థానం గెలిచిన పేర్ని వెంకట్రామయ్య(నాని)కు రాజకీయ వారసత్వం కలిసి వచ్చింది. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వహించిన ఆయన...వైఎస్సార్ ను బాగా అభిమానించే నేతల్లో ఒకరిగా గుర్తింపు ఉంది. 1994,2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నాని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ మరణం తర్వాత జగన్ తో ఉన్నారు. 2014లో వైకాపా నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ...ఈసారి ఎన్నికల్లో గెలుపొందారు.
మంత్రిగా పేర్ని నాని ప్రమాణం
సామాజిక సమీకరణల్లో..! సామాజిక సమీకరణాల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌కు మంత్రి పదవి వరించింది. రాష్ట్రంలో ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి ముగ్గురు శాసనసభ్యులు గెలుపొందారు. సమీకరణాల్లో భాగంగా ఆయనకు మంత్రివర్గంలో బెర్త్‌ లభించింది.2009లో ప్రరాపా తరఫున పోటీ చేసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లికాబేగంపై విజయం సాధించారు. ప్రరాపాను కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 2014లో కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. నాడు తెదేపా మద్దతుతో పశ్చిమ నియోజకవర్గం భాజపాకు కేటాయించారు. దీంతో వెలంపల్లి భాజపా అభ్యర్థిగా రంగంలోకి దిగి ఓడిపోయారు. వైకాపా నుంచి పోటీ చేసిన జలీల్‌ఖాన్‌ గెలుపొందారు. జలీల్‌ఖాన్‌ వైకాపా వీడి సైకిల్‌ ఎక్కడంతో వెలంపల్లి వైకాపాలోకి చేరిపోయారు. 2019 టిక్కెట్‌ సాధించి విజయం సాధించారు.
మంత్రిగా వెళ్లంపల్లి ప్రమాణం

Intro:ap_atp_56_07_ysrcp_sambaralu_av_c10
date:8-06-2019
center:penukonda
contributor:c.a.naresh
cell:9100020922
వైకాపా సంబరాలు
అనంతపురం జిల్లా పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైకాపా ఎమ్మెల్యేగా గెలుపొందిన యం శంకర్ నారాయణ క్యాబినెట్ మంత్రిగా ప్రకటించడంతో పెనుగొండలో వైకాపా నాయకులు శనివారం టపాసులు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పెనుగొండ ఎమ్మెల్యే లకు ఒకసారి పదవి దక్కింది గతంలో ఎన్టీ రామారావు హయాంలో 1985లో పెనుకొండ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్ రామచంద్రా రెడ్డి కి మొదటిసారి మంత్రి పదవి దక్కింది తర్వాత 1994లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందిన పరిటాల రవీంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు ప్రస్తుతం 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా గెలుపొందిన ఎన్ శంకర్ నారాయణ ను క్యాబినెట్ మంత్రిగా తీసుకున్నారు దీంతో పెనుగొండలో పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు

Body:ap_atp_56_07_ysrcp_sambaralu_av_c10

Conclusion:9100020922

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.