ETV Bharat / state

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి వెల్లంపల్లి - minister

వరదతో నిండిన ముంపు ప్రాంతాలను మంత్రి వెల్లంపల్లి పర్యటించారు. పునరావస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. రీటెయినింగ్‌ వాల్ నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

minister-visit-flood-areas
author img

By

Published : Aug 16, 2019, 10:57 AM IST

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి వెల్లంపల్లి

విజయవాడ సమీపంలో కృష్ణా నదిని ఆనుకుని రీటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ హామీ ఇచ్చారు. నగరం పరిధిలోని ముంపు ప్రాంతాలైన కృష్ణలంక, రామలింగేశ్వర్‌నగర్‌, భవానీపురంలో ఆయన పర్యటించారు. రీటైనింగ్‌ వాల్‌ నిర్మించాలన్న స్థానికుల విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించారు. వరద ఉద్ధృతి దృష్ట్యా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని స్థానికులను విజ్ఞప్తి చేశారు.

Intro:Ap_knl_141_16_murdar_av_Ap10059 కర్నూలు జిల్లా గడివేముల మండలం ఎల్ కె తండా లో వెంకటకృష్ణ 22 హత్య
నోట్: విజువల్స్ whatsup లో పంపాను

Body: కర్నూలు జిల్లా గడివేముల మండలం ఎల్ కె తండా గ్రామ సమీపంలో ఆవుల కు కాపలా ఉన్న వెంకటకృష్ణ ( 22) ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.. పాణ్యం మండలం పిన్నపురం గ్రామం కు చెందిన వెంకటకృష్ణ అవులకు కాపలా ఉండటానికి పనికి వెళ్తున్నాడు..గురువారం రాత్రి అవులకు కాపలా వుంటూ మంచం పై నిద్ర పోతుండగా తలపై కొట్టి హత్య చేశారు.. సమాచారం తెలుసుకున్న si చిరంజీవి సంఘటన స్థలం కు వెళ్లి పరిశీలించారు

Conclusion:నవీన్ కుమార్, ఈటీవీ రిపోర్టర్, పాణ్యం, కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.