ETV Bharat / state

డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ - drinages

రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

ap minister
author img

By

Published : Jul 15, 2019, 6:03 PM IST

డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన మంత్రి వెలంపల్లి శ్రీనివాస్

వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా ఉండేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆదేశించారు . సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రణాళిక తయారుచేయాలని అధికారులను కోరారు. నగరపాలక సంస్థ అధికారులతో కలిసి వెల్లంపల్లి విజయవాడలోని.....ఆర్.ఆర్.అప్పారావు వీధి, వినుకొండ వారి వీధి, గీతా మందిరం, కాళేశ్వరం మార్కెట్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. భూగర్భ డ్రైనేజీతో పడుతున్న ఇబ్బందులను స్థానికులు మంత్రికి వివరించారు.

Intro:ap_vzm_36_15_nirasanala_horu_avb_vis_10085 సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణం నిరసన కార్యక్రమాలతో కోరింది సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ సంఘాలు ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టారు పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిరక్తనిధి కేంద్రం సిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలియజేశారు సిబ్బందికి ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించ లేదని ఆ కారణంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు రక్తం నిల్వ కేంద్రం లో పనిచేస్తున్న టెక్నీషియన్ నాగేశ్వర్ రెడ్డి ఆ బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని అందుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి పెన్ను డౌన్ కార్యక్రమం చేపట్టారు ఆసుపత్రిలో లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించలేదని కార్మికులు ఆసుపత్రి ముందు నిరసన తెలియజేశారు మంగళవారం నుంచి సమ్మె చేయనున్నట్లు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఆర్ వి ఎస్ కుమార్ ర్ తెలిపారు ఇసుక తవ్వకాలు వెంటనే చేపట్టాలని భవన నిర్మాణ కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు గిరిజనులకు పోడు భూమి పట్టాలు అందించాలని సిపిఎం ఆధ్వర్యంలో లో నిరసన కార్యక్రమం జరిగింది

Conclusion:నల్ల రిబ్బన్లు ధరించి చి నిరసన తెలియజేస్తున్న నా రక్తనిధి కేంద్రం నిరసన తెలియజేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు నిరసన ర్యాలీ చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.