కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో వైకాపా రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు దుట్టా రామచంద్రరావును మంత్రి సీదిరి అప్పలరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి దుట్టా, పార్టీ వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ గోసుల శివభరత్‌రెడ్డి సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి.. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి సీదిరి అప్పలరాజును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
'మీకు ప్యాలెస్‌లు కావాలి కానీ...పేదోడు మాత్రం రేకులు షెడ్డుతో సరిపెట్టుకోవాలా?'