ETV Bharat / state

జామాయిల్, సుబాబుల్ రైతులతో మంత్రి సమీక్ష - subabul

జామాయిల్, సుబాబుల్ రైతులతో మంత్రి మోపిదేవి వెంకటరమణ సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మంత్రి సమీక్ష
author img

By

Published : Aug 22, 2019, 12:32 AM IST

జామాయిల్, సుబాబుల్ రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణరావు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. జామాయిల్, సుబాబుల్ సాగు చేసే రైతులు, రైతు సంఘాల నేతలు సహా పలు పేపర్ మిల్లుల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైతులు ఎదుర్కొంటోన్న సమస్యలను మంత్రికి వివరించారు. గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వల్ల తీవ్రంగా నష్టాలపాలవుతున్నట్లు రైతులు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన తోటలకు ఎకరాకు 25 వేల పరిహారాన్ని ఇవ్వాలని కోరారు. దళారీల వల్ల నష్టపోతున్నట్లు రైతులు వాపోయారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా పంటను కొనుగోలు చేయాలని కోరారు. తమ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని రైతులు తెలిపారు.

జామాయిల్, సుబాబుల్ రైతులతో మంత్రి సమీక్ష

ఇది కూడా చదవండి.

రాజధానిని ఇడుపులపాయకు తరలించే కుట్ర: దేవినేని

Intro:Ap_Nlr_02_21_Irrigation_Office_Minister_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
ముఖ్యమంత్రితో చర్చించి ఇరిగేషన్ స్థలాలను రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. నెల్లూరు రామలింగాపురం దగ్గరున్న ఇరిగేషన్ కార్యాలయాన్ని మంత్రి పరిశీలించారు. అమరావతి, మంగళగిరిల్లో తక్కువ ధరకే ఇరిగేషన్ స్థలాలను లీజుకు తీసుకొని ఓ పార్టీ భవనాలు నిర్మించిందని మంత్రి తెలిపారు. ఓ పక్క ఇరిగేషన్ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉంటుంటే ఖరీదైన స్థలాలను మాత్రం కొందరు తక్కువ ధరకే లీజుకు తీసుకొని అనుభవిస్తున్నారని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి అవసరమైన చర్యలు చేపడుతామన్నారు. నెల్లూరు ఇరిగేషన్ నూతన కార్యాలయం భవనాన్ని నాలుగున్నర కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించేందుకు ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామని చెప్పారు. లష్కర్లను ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు.
బైట్: అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.