విలేకర్ల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడతామని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. విలేకరులకు ఇళ్ల స్థలాల అంశంపై దృష్టి పెడతామని తెలిపారు. ఆర్టీసీ విలీనం త్వరలోనే జరుగుతుందని చెప్పారు. అధ్యయన కమిటీతో ఇవాళ చర్చించనున్నట్లు పేర్కొన్నారు. కమిటీ ఇచ్చే నివేదికపై సీఎంతో చర్చిస్తామని చెప్పారు.
విలేకర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళతా: మంత్రి పేర్ని నాని
విలేకర్ల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడతానని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణతో ముందుకెళ్తున్నామన్న మంత్రి... ఆర్టీసీ విలీనం త్వరలోనే జరుగుతుందని చెప్పారు.
minister-perni-nani
విలేకర్ల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడతామని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. విలేకరులకు ఇళ్ల స్థలాల అంశంపై దృష్టి పెడతామని తెలిపారు. ఆర్టీసీ విలీనం త్వరలోనే జరుగుతుందని చెప్పారు. అధ్యయన కమిటీతో ఇవాళ చర్చించనున్నట్లు పేర్కొన్నారు. కమిటీ ఇచ్చే నివేదికపై సీఎంతో చర్చిస్తామని చెప్పారు.
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231
Body:ap_rjy_31_20_sfi_dharna_p_v_raju_av_AP10025_SD. వ్8విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద వందలాదిమంది విద్యార్థులు బైటాయించి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ వెంటనే చెల్లించాలని, ఇంటర్ విద్యార్థులకు మధ్యానభోజనం పునః ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు.
Conclusion:ఓవర్...