ETV Bharat / state

'పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తాం' - minister perni nani review on crop loss in krishna

అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి పేర్నినాని భరోసా ఇచ్చారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పంట నష్టపరిహారం, ఇన్​పుట్​ సబ్సిడీ అందిస్తామని చెప్పారు.

'పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తాం'
'పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తాం'
author img

By

Published : Apr 29, 2020, 4:16 PM IST

అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం, ఇన్​పుట్​ సబ్సిడీని అందిస్తామని మంత్రి పేర్నినాని తెలిపారు. కృష్ణా జిల్లా ఆర్​ అండ్​ బీ వసతిగృహంలో పంట నష్టాలపై వ్యవసాయ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జోగి రమేష్​, ఇతర అధికారులు పాల్గొన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి..

అనవసరంగా రోడ్లపైకి వస్తే క్వారంటైనే....

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.