ETV Bharat / state

భయంతోనే వైకాపా దాడులు చేస్తోంది: జవహర్

సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వైకాపా భౌతిక దాడులకు తెగ పడుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు.

javahar
author img

By

Published : Apr 27, 2019, 12:49 PM IST

Updated : Apr 27, 2019, 3:12 PM IST

భయంతోనే వైకాపా దాడులు చేస్తోంది: జవహర్

కృష్ణాజిల్లా తిరువూరు మండలం అక్కపాలెం లో వైకాపా కార్యకర్త కత్తితో దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన మరియదాసు పద్మ శ్రీను మంత్రి జవహర్ పరామర్శించారు. పద్మ శ్రీను తిరువూరు ప్రాంతీయ వైద్యశాలలో చికిత్సపొందుతున్నారు. ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని పార్టీపరంగా అండగా ఉంటామని బాధితులకు మంత్రి భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెదేపా కార్యకర్తలు సమయమనం సాధించాలని ప్రతి దాడులకు పాల్పడ వద్దని సూచించారు . గ్రామాల్లో తాము ప్రత్యేకంగా దళాలను ఏర్పాటు చేసుకోగలమని... పార్టీ సిద్ధాంతాలు అధినేత నైజం అలాంటిది కాదని తెలిపారు . దాడులకు పాల్పడేవారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Intro:ATP:- అనంతపురం జిల్లాలో అనంతపురం పార్లమెంటు, తాడిపత్రి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రీపోలింగ్ జరపాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీష్ డిమాండ్ చేశారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో 50 కోట్లు ప్రజలకు పంచినట్లు జేసీ దివాకర్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. మీడియా ముందే నిష్పక్షపాతంగా చెప్పిన ఆయన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతపురం పార్లమెంటు, తాడిపత్రి అసెంబ్లీ ఎన్నికలు మరల జరపాలని డిమాండ్ చేశారు.

Body:అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సుబ్రహ్మణ్యం ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన పై సుప్రీం కోర్టులో కేసులున్న ప్రభుత్వ కార్యదర్శి గా ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

బైట్....1. జగదీష్, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
Last Updated : Apr 27, 2019, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.