కృష్ణాజిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని రాష్ట్ర మంత్రి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి నాగ పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చదవండి: మానసికంగా హింసిస్తున్నారు.. ప్రజల తిరుగుబాటు తప్పదు: సోమిరెడ్డి