కరోనా వ్యాప్తితో రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో అనేక మంది ఉపాధి కోల్పోయారు. కృష్ణా జిల్లా గుడివాడలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేద బ్రాహ్మణులకు మంత్రి కొడాలినాని నిత్యావసరాలు పంపిణీ చేశారు. పట్టణంలోని పురోహితులకు శుభకార్యాలు, ఆలయాల్లో పూజలు లేక ఆదాయమార్గం కోల్పోయిన బ్రాహ్మణులకు బియ్యం, కూరగాయలు ఆందించారు. తాటాకు విసనకర్రతో పురోహితుడికు విసిరి మరీ నిత్యావసరాలను పంపిణీచేశారు.
ఇవీచదవండి: వీధి కుక్కల వింత ప్రవర్తన.. వైద్యులు ఏమంటున్నారంటే?