అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే మంత్రులు, ఎమ్మెల్యేలు విధిగా కరోనా నిర్థరణ పరీక్షలు చేయించుకోవాలని... అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంత్రి కొడాలి నాని కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి నివాసంలోనే వైద్య సిబ్బంది మంత్రికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చదవండి: పదో పరీక్షల నిర్వహణకు సన్నద్ధం కావాలి : మంత్రి సురేశ్