ETV Bharat / state

పోలవరంను న్యాయపరంగానే ఎదుర్కొంటాం:మంత్రి కొడాలి నాని

పోలవరం టెండరింగ్ ప్రక్రియను తాత్కలికంగానే నిలుపుదల చేయమని హైకోర్టు చెప్పిందని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఈ విషయంలో జగన్ అడుగులు ముందుకే ఉంటాయని ఆయన తెలిపారు.

కొడాలి నాని
author img

By

Published : Aug 22, 2019, 7:51 PM IST

ప్రభుత్వ విధానాలు తప్పని హైకోర్టు చెప్పలేదు

పోలవరం విషయంలో ప్రభుత్వ విధానాలు తప్పని హైకోర్టు ఎక్కడా చెప్పలేదని మంత్రి కొడాలి నాని అన్నారు. టెండరింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేయమని మాత్రమే చెప్పిందన్నారు. అవినీతి, దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రివర్స్ టెండరింగ్ ప్రక్రియను తెచ్చారని కొడాలి పేర్కొన్నారు. ఈ విషయాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని వివరించారు. పోలవరం విషయంలో ముఖ్యమంత్రి అడుగులు ముందుకే కాని వెనుకకు పడవని చెప్పారు.

మంత్రి బొత్స మాటల్లో తప్పులేదు

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్లో తప్పులేదని మంత్రి కొడాలి అన్నారు. రాజధాని ని తరలిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. రాజధానిలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్చ జరగాలన్నారు. ఒకవేళ ప్రభుత్వం మార్చాలనుకుంటే తెదేపా నేతల ఉద్యమాలు తమను ఆపగలవా అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి.

"రాష్ట్రానికి పరిశ్రమలను రానివ్వకుండా బెదిరిస్తున్నారు"

Intro:కృష్ణా జిల్లా మైలవరం ఎస్ ఎస్ వి కళ్యాణమండపం నందు మైలవరం వర్తక వ్యాపారాల ఇన్కమ్ టాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో అధికారులు ఆడిటర్లు వర్తకులతో మాట్లాడారు సరి అయిన మార్గంలో ఆదాయాన్ని సంపాదిస్తూ ఇన్కమ్ టాక్స్ రిటర్న్ అలలను ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు వర్తకులకు ఇన్కమ్ టాక్స్ లో ఉన్న మెళుకువలను తెలియజేశారు సరైన మార్గంలో ఆదాయపు పన్ను లు ఉన్నట్లయితే ప్రశాంత జీవితాన్ని గడపవచ్చు అని సూచించారు నిర్లక్ష్యం వహించకుండా సక్రమంగా ఆదాయపు పన్ను చెల్లించాలని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్కమ్టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ భరద్వాజ్ మరియు అక్కయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు

Body:ఇన్కమ్ టాక్స్ పై అవగాహన సదస్సు

Conclusion:వ్యాపారస్థులకు ఇన్కమ్ టాక్స్ గురించి అవగాహన సదస్సు తెలిపిన అధికారులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.