తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వరదలు వచ్చినప్పుడు లోకేశ్ ఎక్కడో ఉండి... ఇవాళ పర్యటనల పేరుతో పరిశీలిస్తున్నారని ఎద్దేవా చేశారు. నందిగామలో రైతు భరోసా రెండో విడత నగదు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... మీడియాతో మాట్లాడారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇంటికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి