పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసి జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని జలవనరుల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ పునరుద్ఘాటించారు. ప్రధానితో జగన్ భేటీ అవుతారని, పోలవరంపై చర్చిస్తారని మంత్రి స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటనలకు పెట్టిన ఖర్చు పోలవరం పునరావాసంపై పెట్టుంటే ప్రయోజనముండేదని వ్యాఖ్యానించారు. రివర్స్ టెండరింగ్‌తో 5 నుంచి 10 శాతం ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. వైకాపా ప్రభుత్వ తీరుపై ఇటీవల వ్యాఖ్యలు చేసిన ఎంపీ సుజనా చౌదరి... తెలుగుదేశం పార్టీకి గొడుగు పడుతున్నారా? అని ప్రశ్నించారు.
పోలవరాన్ని పూర్తిచేసి తీరుతాం: మంత్రి అనిల్ కుమార్ - comments
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పునరుద్ఘాటించారు. జగన్ చేతులమీదుగానే పోలవరాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.
పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసి జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని జలవనరుల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ పునరుద్ఘాటించారు. ప్రధానితో జగన్ భేటీ అవుతారని, పోలవరంపై చర్చిస్తారని మంత్రి స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటనలకు పెట్టిన ఖర్చు పోలవరం పునరావాసంపై పెట్టుంటే ప్రయోజనముండేదని వ్యాఖ్యానించారు. రివర్స్ టెండరింగ్‌తో 5 నుంచి 10 శాతం ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. వైకాపా ప్రభుత్వ తీరుపై ఇటీవల వ్యాఖ్యలు చేసిన ఎంపీ సుజనా చౌదరి... తెలుగుదేశం పార్టీకి గొడుగు పడుతున్నారా? అని ప్రశ్నించారు.
Body:త్రిబుల్ ఐటీ ని సందర్శించిన మంత్రి సురేష్
Conclusion:త్రిబుల్ ఐటీ సందర్శించిన మంత్రి సురేష్