కృష్ణాజిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. పట్టణ శివారులోని అంబారుపేట వద్ద ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని కారు ఢీకొట్టింది. అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వీరందరూ నందిగామకు చెందినవారే. మరొకరికి తీవ్ర గాయాలవగా... అతడిని నందిగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతివేగంతో పాటు ఫోన్ మాట్లాడుతూ... కారు నడపడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
నలుగురి ప్రాణాలు తీసిన సెల్ఫోన్ డ్రైవింగ్..! - updates in nandhigam accident
కృష్ణా జిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఫోన్లో మాట్లాడుతూ... అతి వేగంగా కారు నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
![నలుగురి ప్రాణాలు తీసిన సెల్ఫోన్ డ్రైవింగ్..! massive road accident at nandhigam... four died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5279728-72-5279728-1575548296256.jpg?imwidth=3840)
నందిగామలో ఘోర ప్రమాదం
నందిగామలో ఘోర ప్రమాదం
కృష్ణాజిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. పట్టణ శివారులోని అంబారుపేట వద్ద ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని కారు ఢీకొట్టింది. అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వీరందరూ నందిగామకు చెందినవారే. మరొకరికి తీవ్ర గాయాలవగా... అతడిని నందిగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతివేగంతో పాటు ఫోన్ మాట్లాడుతూ... కారు నడపడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
నందిగామలో ఘోర ప్రమాదం
Intro:road
Body:acecident
Conclusion:four members mruthi కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో కారు అతివేగంతో పక్కనున్న మినీ వ్యాన్ ను ఢీకొనడంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు కారు అతి వేగంగా నడపడంతో పాటు ఫోన్ చేస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని నందిగామ డిఎస్పీ జివి రమణ మూర్తి తెలిపారు మృతులంతా నందిగామ విజయ్ టాకీస్ ప్రాంతానికి చెందినవారు మినీ వ్యాన్ ను అతి వేగంగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది సంఘటన స్థలాన్ని పోలీసులు చేరుకొని క్రేన్ సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు నందిగామ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం

Last Updated : Dec 5, 2019, 6:24 PM IST