ETV Bharat / state

అనుమాస్పద స్థితిలో వ్యక్తి మృతి... పక్కనే కోడి పందేల నిర్వహణ - ఘంటసాలలో వ్యక్తి అనుమానాస్పద మృతి న్యూస్

కృష్ణా జిల్లా కొడాలి గ్రామ శివారులోని ఎస్టీ కాలనీలో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. సమీపంలోనే కోడి పందేల నిర్వహణను గుర్తించిన పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Man killed in Kodali village, Ghantasala mandal, Krishna district
ఓ ఇంట్లో వ్యక్తి అనుమాస్పద మృతి... పక్కనే కోడి పందాల నిర్వహణ...
author img

By

Published : Jan 14, 2021, 9:45 PM IST

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం కొడాలిలోని ఓ ఇంట్లో వ్యక్తి అనుమాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో పడివున్న మృతుడిని కందుల వెంకటేశ్వరరావుగా గుర్తించారు.

ఈ ప్రమాదం జరిగిన సమీపంలోనే కోడి పందేలు నిర్వహిస్తుండడంపై... పలు కోణాల్లో విచారణ చేపట్టారు. కేసు విచారణలో భాగంగా పోలీసులు పందేల బరి దగ్గరకి చేరుకున్న పోలీసులను చూసి.. పందెం రాయుళ్లు ఒక్కసారిగా పరుగులు తీశారు. ట్రాఫిక్ జామ్ ఏర్పడి.. హడావుడి వాతావరణం నెలకొంది.

ఇదీ చదవండి:

కాలుదువ్వుతున్న కోళ్లు... కోట్లల్లో నడుస్తున్న పందేలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.