ETV Bharat / state

సెల్​ఫోన్​ గొడవ.. నిండు ప్రాణం బలి - సెల్​ఫోన్​ కోసం వ్యక్తిపై దాడి

ఆ సెల్​​ఫోన్​లో ఏముందో తెలియదు కానీ.. గొడవ జరిగింది. కర్రలతో దాడి జరిగింది. చివరకు ఓ ప్రాణం బలైంది.

Man killed for cellphone at Ketavirunipadu in krishna

author img

By

Published : Apr 15, 2020, 9:30 AM IST

కృష్ణా జిల్లా నందిగామ మండలం కేతవీరునిపాడులో మొక్కపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి సెల్​ఫోన్ విషయమై ఇద్దరితో గొడవ పడ్డాడు. జమ్ముల పుల్లారావు దంపతులపై విచక్షణ రహితంగా కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య, భర్తలు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు హుటాహుటిన విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ పుల్లారావు మృతి చెందాడు. అతని భార్య విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ పాఠశాలలో చోరీ..12ల్యాప్​టాప్​లు మాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.