కృష్ణ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. గ్రామ సమీపంలో రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా గుంతలు తవ్వారు. ఆ రహదారిలో ప్రయాణిస్తున్న విజయవాడ అయోధ్యనగర్‌కు చెందిన ఉదయభాస్కర్ అనే వ్యక్తి కారు అదుపుతప్పి గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
కృష్ణా జిల్లాలో కారు బోల్తా, ఒకరి దుర్మరణం - car accident at krishna district news
కృష్ణ జిల్లా వీరవల్లి గ్రామ సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో విజయవాడకు చెందిన ఉదయభాస్కర్ అనే వ్యక్తి మృతి చెందారు.
కృష్ణా జిల్లాలో కారు ప్రమాదం ఒకరి మృతి
కృష్ణ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. గ్రామ సమీపంలో రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా గుంతలు తవ్వారు. ఆ రహదారిలో ప్రయాణిస్తున్న విజయవాడ అయోధ్యనగర్‌కు చెందిన ఉదయభాస్కర్ అనే వ్యక్తి కారు అదుపుతప్పి గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: కృష్ణా జిల్లాలో దంపతుల దుర్మరణం