ETV Bharat / state

రైస్​ పుల్లింగ్​ గ్యాంగ్ అరెస్ట్ - vijayawada

రైస్‌ పుల్లింగ్‌ సామగ్రి అందజేస్తామని ప్రజలను మోసం చేస్తున్న 11మంది నిందితులను మచిలీపట్నం సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రైస్​ పుల్లింగ్​ గ్యాంగ్​ను అదుపులోకి తీసుకున్న మచిలీపట్నం పోలీసులు
author img

By

Published : Jul 29, 2019, 9:19 PM IST

రైస్​ పుల్లింగ్​ గ్యాంగ్​ను అదుపులోకి తీసుకున్న మచిలీపట్నం పోలీసులు

సగం ధరకే బంగారం ఇప్పిస్తామని... రైస్‌ పుల్లింగ్‌ సామగ్రి అందజేస్తామని ప్రజలను మోసం చేస్తున్న 11 మంది నిందితులను మచిలీపట్నం సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన వీరు సగం ధరకే బంగారం ఇప్పిస్తామని మచిలీపట్టణానికి చెందిన ఒక వ్యక్తిని మోసం చేశారు. దీనిపై దర్యాప్తు నిర్వహించిన పోలీసులు 11మందిని అదుపులోకి తీసుకున్నారు. వారు గతంలో దేవాలయాల్లో దొంగిలించిన వెండి కలశాలను స్వాధీనం చేసుకున్నారు. రైస్‌ పుల్లింగ్‌ పేరుతో మరికొంత మందిని మోసం చేశారని వీటిపై దర్యాప్తు నిర్వహిస్తున్నామని సీసీఎస్‌ స్టేషన్‌ డీఎస్పీ అజీజ్‌ తెలిపారు.

ఇదీ చదవండి.. రక్తదానమే వారసత్వం.. ఆ కుటుంబం అందరికీ ఆదర్శం

Lucknow (Uttar Pradesh), July 29 (ANI): Unnao rape case victim got seriously injured and two other got killed in a "suspicious" accident on Sunday. While speaking to media in this regard, UP Director General of Police (DGP) OP Singh said, "There was no negligence in her security. Due to lack of space in her vehicle, she requested the security personnel deputed for security not to accompany her to Raebareli yesterday. Two members of her family have died in the accident". "We will conduct a fair and free probe. Primary probe suggests it was purely an accident due to an over speeding truck. Truck driver and owner have been arrested. If the family demands a Central Bureau of Investigation (CBI) inquiry into the case and we will hand over the case to CBI", he added.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.