ETV Bharat / state

అంతా నా ఇష్టం.. ఓ లారీ డ్రైవర్ నిర్వాకం

విజయవాడ శివారు పాయికాపురం కండ్రిక వద్ద ఓ లారీ డ్రైవర్ డ్రైవింగ్ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఓ చోదకుడు నిర్లక్ష్యంగా లారీ నడుపుతూ వాహనదారులను హడలెత్తించాడు.

author img

By

Published : Jul 20, 2019, 5:42 AM IST

నిర్లక్ష్యపు డ్రైవింగ్
అంతా నా ఇష్టం.. ఓ లారీ డ్రైవర్ నిర్వాకం

విజయవాడ శివారు పాయికాపురం కండ్రికలో నగరపాలక సంస్థకు చెందిన టిప్పర్ లారీ స్ధానికులని భయబ్రాంతులకి గురి చేసింది. లారీ ముందు టైరు పగిలిపోయినా డ్రైవర్ పట్టించుకోకుండా.. వేగంగా వాహనాన్ని నడుపుకుంటూ ముందుకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న కొందరు ద్విచక్రవాహనదారులు లారీని అధిగమించి డ్రైవర్​కి సంగతి చెప్పినా.. నిర్లక్ష్యంగా ముందుకు సాగిపోవటం కొసమెరుపు.

అంతా నా ఇష్టం.. ఓ లారీ డ్రైవర్ నిర్వాకం

విజయవాడ శివారు పాయికాపురం కండ్రికలో నగరపాలక సంస్థకు చెందిన టిప్పర్ లారీ స్ధానికులని భయబ్రాంతులకి గురి చేసింది. లారీ ముందు టైరు పగిలిపోయినా డ్రైవర్ పట్టించుకోకుండా.. వేగంగా వాహనాన్ని నడుపుకుంటూ ముందుకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న కొందరు ద్విచక్రవాహనదారులు లారీని అధిగమించి డ్రైవర్​కి సంగతి చెప్పినా.. నిర్లక్ష్యంగా ముందుకు సాగిపోవటం కొసమెరుపు.

ఇది కూడా చదవండి.

అదుపుతప్పిన ట్రాలీ...తప్పిన పెను ప్రమాదం

Intro:ap_vsp_77_19_master_marchandi_spandanalo_parents_students_andolana_avb_ap10082 శివ, పాడేరు యాంకర్: విశాఖ మన్యంలో విద్యా వ్యవస్థ ఎలా ఉన్నది అనేది చూపడానికి ఈ ఆందోళనే నిదర్శనం మారుమూల గ్రామాల్లో అసలు ఉపాధ్యాయులు సక్రమమైన విద్యాబోధన లేదనేది స్పష్టమవుతుంది ఏడు సంవత్సరాలుగా విసిగివేసారి ఉపాధ్యాయులు తీరుపై నిరసిస్తూ ఈరోజు స్పందనలు ఐటీడీఏ వద్ద విద్యార్థులు వారి తల్లిదండ్రులు బైఠాయించారు మంచి మాస్టర్ ని నియమించి మంచి విద్యను బోధించాలని డిమాండ్ చేశారు. వాయిస్1) విశాఖ మన్యం హుకుంపేట మండలం రంగ పల్లి లో ఏడేళ్లుగా ఉపాధ్యాయుడు చంద్ర రావు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని పిల్లలకు పాఠాలు చెప్పడం లేదని మద్యం సేవిస్తూ ఉంటున్నాడని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాడేరు ఐటీడీఏ వద్ద బైఠాయించారు చాలా కాలంగా గా ఎంతమందికి సమస్య వినిపించినప్పటికీ పరిష్కారం కాలేదని దీంతో విసుగు చెందిన తాము ఈరోజు ఐటీడీఏ వద్ద బయట దుస్థితి పట్టిందని కన్నీరుమున్నీరయ్యారు మాకు సక్రమంగా పాటలు చెప్పకపోవడం విద్యార్థులు ఐదో తరగతిలో వచ్చినప్పటికీ పేపర్ కూడా చదువు లేని దుస్థితిలో ఉన్నారని దీనికి మేము ఆత్మహత్య చేసుకున్నట్లేనని బోరుమన్నారు గతంలో లో తాము ఐ టి డి పి ఓ కి ఫిర్యాదు చేసినప్పటికీ ఎం ఈ ఓ మాస్టర్ కు అనుకూలంగా ఉన్నారని న్యాయం జరగలేదు అంటూ ఆవేదన చెందారు. బైట్: పాడి గణేష్, విద్యార్థి తండ్రి వాయిస్: విద్యార్థులకు చదువు అబ్బక పోవడంఅంతో డ్రాపవుట్లు ఎక్కువగా ఉన్నాయని వేదన చెందారు. తమకు న్యాయం చేయకపోతే తాము చచ్చిపోతామంతో కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. శివ, పీటూసీ వాయిస్: గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయ్ కుమార్ ర్ సంబంధిత పాఠశాల కు ఫోన్ చేసి సస్పెండ్ ఆదేశాలు జారీ చేశారు పూర్ణ చంద్ర రావు ని విధుల నుంచి తప్పించి సుశీల అనే ఉపాధ్యాయురాలిని నియమించామని చెప్పారు. బైట్: గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయ్ కుమార్ ఎండ్: ఏజెన్సీలో ఎంతమంది ఎంత భయపెట్టినా ఏజెన్సీలో విద్యావ్యవస్థ మారదు. ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తే గాని గిరిజన బాలబాలికల కు విద్య సూన్యం. శివ, పాడేరు


Body:శివ


Conclusion:శివ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.