ఆంధ్రప్రదేశ్ లో కియా పరిశ్రమ ఏర్పాటు ఒక దార్శనికుడి స్వప్నానికి ఫలితమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. కియా మోటార్స్ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పడానికి.. నాటి ముఖ్యమంత్రిగా తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన కృషి మాటల్లో చెప్పలేనిదని కొనియాడారు. ఇవాళ కియా సంస్థ నుంచి మొట్టమొదటి మేడ్ ఇన్ ఆంధ్రా కారు విడుదలవుతున్న సందర్భంగా సంస్థ యాజమాన్యానికి, సిబ్బందికి ట్విట్టర్ ద్వారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
కియా కారు.. దార్శనికుడి స్వప్నానికి ఫలితం: లోకేశ్ - lokesh
కియా సంస్థ నుంచి మొట్టమొదటి మేడ్ ఇన్ ఆంధ్రా కారు విడుదలవుతున్న సందర్భంగా లోకేశ్ ఆ సంస్థకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో కియా పరిశ్రమ ఏర్పాటు ఒక దార్శనికుడి స్వప్నానికి ఫలితమని ట్వీట్ చేశారు.