ఇదీ చదవండి:
కృష్ణా జిల్లాలో లోకేశ్ పర్యటన - lokesh tour krishan district news
కృష్ణాజిల్లా తోట్లవల్లూరులో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించారు. ఉపాధి హామీ పథకం సభ్యుడు వీరంకి గురుమూర్తి తల్లి సంస్మరణ సభలో పాల్గొన్నారు. గురుమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన లోకేశ్.. స్థానిక కార్యకర్తలతో కాసేపు ముచ్చటించారు.
lokesh tour of krishan district
Intro:AP_VJA_17_05_TDP_LEDAR_NARA_LOKSH_VISIT_THOTLAVALLURU_AV_AP10046....సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ... రిపోర్టర్... నాగసింహాద్రి... పోన్...9394450288... కృష్ణాజిల్లా తోట్లవల్లూరు లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. ఉపాధి హామీ పథకంసభ్యుడు వీరంకి గురుమూర్తి తల్లి గారి సంస్మరణ సభలో నారా లోకేష్ పాల్గొన్నారు. గురుమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన నారా లోకేష్ కార్యకర్తలతో కరచాలనం చేశారు
Body:తోట్లవల్లూరు లో పర్యటించిన తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
Conclusion:పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెదేపా కార్యకర్తలు
Body:తోట్లవల్లూరు లో పర్యటించిన తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
Conclusion:పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెదేపా కార్యకర్తలు