కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం చింతలమడలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో సూదాని సాంబశివరావు అనే కౌలు రైతు పురుగుల మందు తాగాడు. బంధువులు మచిలీపట్నం ఆసుపత్రికి తరలించగా...చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో రైతు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఇదీచదవండి