ETV Bharat / state

మద్యం మత్తులో లారీ డ్రైవర్ వీరంగం - గన్నవరం నేటి వార్తలు

సరకును సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సి లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. కృష్ణా జిల్లా గన్నవరంలో మద్యం మత్తులో బారికేడ్లను ఢీ కొడుతూ వెళుతూ భయభ్రాంతులకు గురి చేశాడు.

Larry Driver Behavior In Alcohol Drugs in gannavaram krishan district
మద్యం మత్తులో లారీ డ్రైవర్ వీరంగం
author img

By

Published : May 6, 2020, 4:02 PM IST

కృష్ణాజిల్లా గన్నవరంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. రహదారిపై ఉన్న బారికేడ్లను ఢీ కొడుతూ వెళ్లడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. లారీ ఆపగా డ్రైవర్‌ మద్యం తాగి ఉన్నాడు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీచదవండి.

కూరగాయల ధరలు @ కృష్ణా జిల్లా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.