ETV Bharat / state

లక్ష్యా- 2కె19... విద్యార్థుల్లో పోటీతత్వాన్ని వెలికితీసేందుకే..!

author img

By

Published : Dec 22, 2019, 8:39 AM IST

చదువుతో పాటు విద్యార్థుల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించాలనే ఆలోచనతో కృష్ణా జిల్లా మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో లక్ష్యా- 2కె19 కార్యక్రమాన్ని నిర్వహించారు. నేషనల్ లెవెల్ టెక్నికల్ అండ్  కల్చరల్  ఫెస్ట్​లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

lakshya-2k19 14th national technical and cultural fest celebrations at mylavaram in krishna district
లక్ష్యా- 2కె19 కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు

కృష్ణా జిల్లా మైలవరంలో నేషనల్ లెవెల్ టెక్నికల్ అండ్ కల్చరల్ ఫెస్ట్​లో భాగంగా స్థానిక లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో లక్ష్యా- 2కె19 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ కళాశాల నుంచి సుమారు వెయ్యి మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విద్యార్థుల మధ్య పోటీ తత్వాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు తమ కళాశాల నిర్వహించడం గర్వంగా ఉందని కళాశాల డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి , ప్రిన్సిపాల్ అప్పారావు అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు కన్నులపండుగగా సాగాయి. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

ఇదీ చదవండి:

'రైతులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తెదేపా, వైకాపాదే'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.