ETV Bharat / state

కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య!

కడుపునొప్పి తాళలేక మహిళ బలవన్మరణానికి పాల్పడింది. కృష్ణా జిల్లా నూజివీడు మండలం శోభనాపురంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య!
author img

By

Published : Aug 20, 2019, 7:58 AM IST

కడుపునొప్పి తట్టుకోలేక గృహిణి ఉరి...!

కడుపునొప్పి తాళలేక గృహిణి ఉరి వేసుకున్న ఘటన శోభనాపురంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామం సమీపంలో గల శోభనాపురం గ్రామానికి చెందిన వెలివెల మంగారావు కుమార్తె చిన్నమ్మకు 2012 సంవత్సరంలో వివాహం జరిగింది. కొంతకాలంగా ఆమె కడుపునొప్పితో బాధపడుతోంది. ఈనెల 18వ తేదీన పుట్టిల్లు శోభనాపురానికి వచ్చింది. ఈక్రమంలో కడుపు నొప్పి విపరీతంగా రావడంతో భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. నూజివీడు రూరల్ సీఐ చంద్రశేఖర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి... గుడివాడలో యువకుడి దారుణ హత్య

Intro:ap_vja_42_19_mahila_hatmahatya_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. కడుపునొప్పి తాళలేక గృహిణి ఉరి వేసుకున్న సంఘటన కృష్ణా జిల్లా నూజివీడు మండలం శోభనాపురం లో జరిగింది. నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామం సమీపంలో గల శోభనాపురం గ్రామానికి చెందిన వెలివెల మంగారావు కుమార్తె చిన్నమ్మకు ముసునూరు మండలం కొర్లగుంట గ్రామానికి చెందిన రవికి 2012 సంవత్సరంలో వివాహం జరిగింది ఇటీవల కాలంలో చిన్నమ్మకు అనేక సందర్భాల్లో కడుపునొప్పితో బాధపడుతున్న బంధువులు కుటుంబ సభ్యులు చెప్పారని పోలీసులు తెలియజేస్తున్నారు ఈనెల 18వ తేదీన పుట్టిల్లు శోభనాపురం కు వచ్చి చిన్నమ్మ కడుపునొప్పి తాళలేక ఉరివేసుకొని మృతి చెందింది ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు బైట్స్. 1) చంద్రశేఖర్ నూజివీడు రూరల్ ఎస్ఐ. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య

Conclusion:కృష్ణా జిల్లా నూజివీడు మండలం శోభనాపురం చెందిన మహిళ కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.