ETV Bharat / state

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. ఆర్డీసీ డిపో మేనేజర్​పై విచారణకు ఆదేశం - ఆర్టీసీ మహిళా కండక్టర్లు తాజా వార్తలు

గుడివాడ ఆర్టీసీ డిపో మేనేజర్ బాలాజీ దయ్యాల్​పై చర్యలు తీసుకోవాలని కార్మికులు ఆందోళన చేపట్టారు. మహిళా కండక్టర్లను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. అనంతరం విజయవాడ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై ఈటీవీ భారత్​లో కథనం వచ్చింది. దీనిపై స్పందించిన అధికారులు సదరు మేనేజర్​పై విచారణకు ఆదేశించారు.

Gudivada RTC Depot
డిపో ఎదుట ధర్నా ఆర్టీసీ మహిళా కండక్టర్ల
author img

By

Published : Jan 31, 2020, 10:10 AM IST

డిపో మేనేజర్​పై చర్యలు తీసుకోవాలని కార్మికుల ధర్నా

కృష్ణా జిల్లా గుడివాడ ఆర్టీసీ డిపో మేనేజర్ బాలాజీ దయ్యాల్ పైచర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. సంస్థ కార్మికులు డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. డిపో మేనేజర్ బాలాజీ దయ్యాల్ మహిళా కండక్టర్లను అసభ్య పదజాలంతో దూసిస్తున్నాడని ఆరోపించారు. డిపో మేనేజర్​ను తొలగించి ఆర్టీసీ మహిళా కండక్టర్లకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.అనంతరం మహిళా కండక్టర్లు విజయవాడ జిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై ఈటీవీ భారత్​లో కథనం రావటంతో ఉన్నతాధికారులు డిపో మేనేజర్​పై విచారణకు ఆదేశించారు. చేపట్టేరు.

ఇవీ చూడండి:

'మాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. చర్యలు తీసుకోండి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.