కృష్ణా నదిలో వరద ఉద్ధృతి పెరగడం వల్ల పరీవాహక ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. కొడవటికల్లు సమీపంలో పత్తి, మిరప పొలాల్లో వర్షం నీరు నిలిచింది.
చందర్లపాడు మండలం ఆళ్లవాగులోకి వరద నీరు చేరి పంటలు జలమయమయ్యాయి. రైతులు పొలాల్లోని నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదీ చదవండి: