కరోనా మహమ్మారి ప్రబలుతున్న క్లిష్ట పరిస్థితుల్లో తమ వంతు సాయమందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. ఈ విపత్కర స్థితిలో ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్నారు. కోవిడ్-19పై పోరాటంలో తమ బాధ్యతగా కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ సభ్యులు 25 లక్షల రూపాయల్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళమిచ్చారు. పశుసంవర్ధకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణను కలిసి చెక్కు అందజేశారు.
ఇదీ చదవండి: లాక్డౌన్ వెతలు: 8 నెలల గర్భిణి- 200కి.మీ నడక